పోకో నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌

పోకో నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌

Poco F3gt 

Poco India: పోకో కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ రానుంది. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో రానున్నట్లు ప్రకటించిన సాథ్యపడలేదు

Poco India: పోకో కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ ప్రకటించింది. పోకో ఎఫ్3 జీటీని మొదట మేలో రానున్నట్లు ప్రకటించిన సాథ్యపడలేదు. పోకో నుంచి వస్తున్న 120హెర్ట్జ్(120Hz OLED) రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో కలిగిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. అయితే చైనాలో ఏప్రిల్ లో రెడ్ మీ కె40 గేమింగ్ పేరుతో లాంచ్ ఫోన్ కి రీబ్రాండెడ్ ఎడిషన్ గా.. పోకో ఎఫ్3 జీటీని తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎఫ్3 జీటీ స్మార్ట్‌ఫోన్‌ జూలై 23న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు పోకో ప్రకటించింది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లను వివరాలు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తున్నట్లు తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ చూస్తే..

"స్లిప్ స్ట్రీమ్ డిజైన్", యాంటీ ఫింగర్ ప్రింట్ మ్యాట్ ఫినిష్

ఫ్రేమ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అలాయ్

మీడియాటెక్ డిమెన్సిటీ 1200 ప్రాసెసర్

పోకో ఎఫ్3 జీటీ 120హెర్ట్జ్(120Hz OLED) స్క్రీన్ రిఫ్రెష్ రేటు,

హెచ్ డీఆర్ 10+, డీసీ డిమ్మింగ్ తో 10-బిట్ అమోల్డ్ డిస్ ప్లే

రెడ్ మి కె40 గేమింగ్ ఎడిషన్

6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్

ధర సుమారు రూ. 23,000 అంచనా మాత్రమే



Tags

Read MoreRead Less
Next Story