శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు

రెడ్‌మీ నోట్ 10ఎస్ కాస్మిక్ పర్పుల్ వచ్చేసింది..స్పెసిఫికేషన్లు ఇవే..!

Redmi Note 10S: రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మరో ఫోన్ లాంచ్ చేసింది.

రెడ్‌మీ నోట్ 10ఎస్ కాస్మిక్ పర్పుల్ వచ్చేసింది..స్పెసిఫికేషన్లు ఇవే..!
X

రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ రంగంలో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మరో ఫోన్ లాంచ్ చేసింది. రెడ్‌మీ నోట్ 10ఎస్ పేరుతో ఈ ఫోన్ మన దేశంలో మే నెలలో లాంచ్ అయింది. ఇదే ఫోన్ ఇప్పుడు కాస్మిక్ పర్పుల్ వేరియంట్ లో కూడా వచ్చింది. ఇందులో 2 వేరియంట్లు లాంచ్ అయ్యాయి. డీప్ సీ బ్లూ, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్, కాస్మిక్ పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ కామర్స్ వెబ్‎సైట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు

మందం 0.82 సెంటీమీటర్లుగానూ, బరువు 178.8 గ్రాములు

6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉండగా,

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టం

6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌

నాలుగు కెమెరాలు ఉన్నాయి.

ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్

8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్,

2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్,

2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.

ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా

డ్యూయల్ స్పీకర్లు, హైరిజల్యూషన్ ఆడియో ఫీచర్లు

బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌

33W ఫాస్ట్ చార్జింగ్‌

4జీ, వైఫై, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ,

3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5 కనెక్టివిటీ ఫీచర్లు


Next Story

RELATED STORIES