టెక్నో పోవా 2 .. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..సూపర్ ఫోన్ ఫీచర్లు ఇవే

టెక్నో పోవా 2 .. 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ..సూపర్ ఫోన్ ఫీచర్లు ఇవే
Tecno Pova 2:టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ దేశంలో లాంచ్ చేసింది. ఇందులో 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించడం విశేషం.

టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ దేశంలో లాంచ్ చేసింది. ఇందులో 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ కంపెనీ అందిస్తుంది. ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4బీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.500 తగ్గింపును అందించనున్నారు. 6.95 అంగుళాల భారీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 18W ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇందులో అందించనున్నారు.

టెక్నో పోవా 2 స్పెసిఫికేషన్లు

మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌

ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999

డాజిల్ బ్లాక్, ఎనర్జీ బ్లూ, పోలార్ సిల్వర్ రంగుల్లో

ఆగస్టు 5వ తేదీ నుంచి అమెజాన్‌లో

ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టం

6.95 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే

స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌

స్క్రీన్ టు బాడీ రేషియో 90 శాతం

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌

హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ

హైఎండ్ గ్రాఫిక్స్

హెవీ గేమింగ్‌

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్

2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, మరో ఏఐ లెన్స్

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్‌ను

గేమ్ స్పేస్ 2.0, గేమ్ వాయిస్ చేంజర్,

జీ-సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్,

గైరోస్కోప్

మందం 0.96 సెంటీమీటర్లుగా ఉంది.

సెల్ఫీ కెమెరా ద్వారా 2కే వీడియోను రికార్డ్

బ్యాటరీ సామర్థ్యం 7000 ఎంఏహెచ్‌

18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ఏకంగా 46 రోజుల స్టాండ్‌బై టైం

233 గంటల మ్యూజిక్ ప్లేబ్లాక్, 49 గంటల కాలింగ్ టైం

ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్,

యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్,


Tags

Read MoreRead Less
Next Story