తెలంగాణలో 2 వేల 892 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో 2 వేల 892 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2 వేల 892 కొత్త కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2 వేల 892 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 30 వేల 589 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు 846 మంది మృతి చెందారు. ప్రస్తుతం 32 వేల 341 యాక్టివ్ కేసులుండగా.. 97 వేల 402 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో గ్రేటర్‌ పరిధిలో 477 కొత్త కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story