Top

తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,058 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 277 పాజిటివ్ కేసులు, రంగారెడ్డి 143, కరీంనగర్‌లో 135 పాజిటివ్ కేసులు వచ్చాయి. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో కరోనా కేసులు 1,60,571కి చేరాయి. ఇందులో 129,187 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 984 మంది మరణించారు. 30,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story

RELATED STORIES