Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 3,821 కేసులు

Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 3,821 కేసులు
Telangana corona cases : కొత్తగాతెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులువెలుగుచూశాయి.

Telangana corona cases : కొత్తగాతెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,821 కరోనా కేసులువెలుగుచూశాయి. మరోవైపు కరోనాతో కొత్తగా 23 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5,60,141కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,169 మంది మరణించారు. కొత్తగా 4,298 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,18,266కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 537 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story