టీవీ5, హిందూధర్మం రూపొందించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్‌

టీవీ5, హిందూధర్మం రూపొందించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీష్‌
తెలుగువారి సాంప్రదాయాలు, హిందూధర్మం సంస్కృతిని కాపాడేందుకు టీవీ5, హిందూధర్మం ఛానల్స్‌ చేస్తున్న కృషిని కొనియాడిన మంత్రి

టీవీ5, హిందూ ధర్మం ఛానల్స్‌ రూపొందించిన శోభకృత్‌ నామ సంవత్సర పంచాంగాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్‌ రెడ్డి నల్గొండలో ఆవిష్కరించారు. తెలుగువారి సాంప్రదాయాలు, హిందూధర్మం సంస్కృతిని కాపాడేందుకు టీవీ5, హిందూధర్మం ఛానల్స్‌ చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు. శోభకృత్‌ నామ సంవత్సరం ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story