Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. 52మరణాలు..!

Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. 52మరణాలు..!
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,824 పరీక్షలు చేయగా 6,026 కరోనా కేసులు బయటపడ్డాయి.

Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,824 పరీక్షలు చేయగా 6,026 కరోనా కేసులు బయటపడ్డాయి. అటు కొత్తగా 52మరణాలు సభవించాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,75,748కి చేరుకుంది. ఇక కరోనాతో రాష్ట్రంలో 6,551 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 77,127 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story