Top

తెలంగాణలో కొత్తగా మరో 2,273 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా మరో 2,273 కరోనా పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మరో 2,273 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 325 పాజిటివ్ కేసులు.. రంగారెడ్డి 185, నల్గొండలో 175 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసులు 1,62,844కి చేరుకున్నాయి. అలాగే గత 24 గంటల్లోనే 12 మంది మృతి చెందారు. నమోదైన మొత్తం కేసులలో 1,31447 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story

RELATED STORIES