బోరబండ టీఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాబా ఫసియుద్దీన్

X
By - kasi |20 Nov 2020 5:44 PM IST
బోరబండ డివిజన్ టీఆర్‌ఎస్ కార్పొరేట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బాబా ఫసియుద్దీన్. తెలంగాణ సాంప్రదాయలు, కుల వృత్తులు, బోనాలు , బతుకమ్మ ప్రదర్శిస్తూ భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యమకారులను గుర్తించి పదవులు ఇచ్చే పార్టీ టీఆర్‌ఎస్ అన్నారాయన. డిప్యూటీ మేయర్ గా 5 ఏళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. బోరబండ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి... వారి అండగా నిలిచినట్లు తెలిపారు. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతామన్నారు బాబా ఫసియుద్దీన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com