తెలంగాణలో టీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన బంద్ విఫలం : బండి సంజయ్

X
Nagesh Swarna8 Dec 2020 12:41 PM GMT
తెలంగాణలో టీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన బంద్ విఫలమైందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్‌ఎస్ నాయకులను రైతులే అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. అసలు.. రైతులు లేని ఆందోళన జరిగిందన్నారు. బంద్‌కు పిలుపునిచ్చిన సీఎం.. ఎందుకు పాల్గొనలేదన్నారు. సన్న వడ్లపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story