తెలంగాణ

Bandi sanjay : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి పేదల్ని ఆదుకుంటాం : బండి సంజయ్

Bandi sanjay : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి పేదల్ని ఆదుకుంటామని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.

Bandi sanjay :  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి పేదల్ని ఆదుకుంటాం : బండి సంజయ్
X

Bandi sanjay : అమిత్ షా మనకోసం మళ్లీ వస్తారు- బండి సంజయ్

31వ రోజుల పాటు కుటుంబాలకు దూరమై యాత్రలో పాల్గొన్నారు..

ఎన్ని కష్టాలు వచ్చినా దీక్షగా ముందుకు సాగాం- బండి సంజయ్

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని అమిత్‌ షా చెప్పారు..

పౌరుషం ఉందని బీజేపీ కార్యకర్తలు నిరూపించారు- బండి సంజయ్

పాదయాత్రలో నడిచింది నేను.. నడిపించింది మీరు- బండి సంజయ్

తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం లూటీ చేస్తోంది- బండి సంజయ్

తెలంగాణలో మార్పు జరగాల్సిందే.. బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిందే..

ఎక్కడికి పోయినా పువ్వు.. మోదీ అంటున్నారు- బండి సంజయ్

భూ మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్‌ మాఫియా, డ్రగ్స్‌ మాఫియా...

తెలంగాణను మాఫియామయం చేస్తూ పరువు తీస్తున్నారు- బండి సంజయ్

ప్రధాన శాఖలన్నీ కేసీఆర్‌ కుటుంబం వద్దే ఉన్నాయి- బండి సంజయ్

ఎక్సైజ్‌ కేసీఆర్‌కు ఇష్టమైన శాఖ.. రేపోమాపో తీసుకుంటారు- బండి సంజయ్

తెలంగాణను అప్పులమయం చేశారు..

కేసీఆర్‌ పాలన చూసి వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నా..

ఎక్కడికి వెళ్లి చూసినా సమస్యలే ఉన్నాయి- బండి సంజయ్

ఆర్డీఎస్‌ను ఆధునీకరించి అలంపూర్‌ను సస్యశ్యామలం చేస్తాం..

వరి వేయొద్దంటారు.. ఆయన ఫాం హౌజ్‌లో మాత్రం వేస్తారు- బండి సంజయ్

ముఖ్యమంత్రి తుగ్లక్‌ నిర్ణయాలతో రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు..

బీజేపీ సర్కార్‌ వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ ఇస్తాం- బండి సంజయ్

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించి పేదల్ని ఆదుకుంటాం- బండి సంజయ్

ఫసల్‌ బీమా యోజనను తెలంగాణలో అమలు చేస్తాం..

ఉచిత విద్య, వైద్యం హామీకి కట్టుబడి ఉంటాం- బండి సంజయ్

బీజేపీని సింగిల్‌గా ఎదుర్కొనే దమ్ము టీఆర్‌కు లేదు- బండి సంజయ్

అందుకే మజ్లిస్‌తో టీఆర్‌ఎస్‌ అంటకాగుతోంది

గుంట నక్కలు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది..

తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి- బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలు ప్రజల కోసం కొట్లాడుతున్నారు- బండి సంజయ్

ప్లీజ్.. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి- సంజయ్

Next Story

RELATED STORIES