Top

సీఎం కేసీఆర్ గురించి బండి సంజయ్ వెకిలిగా మాట్లాడుతున్నారు - పల్లా రాజేశ్వర్ రెడ్డి

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌... సీఎం కేసీఆర్‌పై వెకిలిగా మాట్లాడటం ఆయనకే చెల్లుతుందన్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. . ప్రచారంలో ఇలాంటి..

సీఎం కేసీఆర్ గురించి బండి సంజయ్ వెకిలిగా మాట్లాడుతున్నారు - పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌... సీఎం కేసీఆర్‌పై వెకిలిగా మాట్లాడటం ఆయనకే చెల్లుతుందన్నారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. . ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదన్నారు. చట్ట ప్రకారం సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారుఆయన్ను వెంటనే అరెస్ట్ చేయాలని.... ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్‌ సభ్యుడైన సంజయ్‌.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు.

Next Story

RELATED STORIES