Top

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సీఎం కేసీఆర్ సమీక్ష!

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల్లో పలు అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు.

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సీఎం కేసీఆర్ సమీక్ష!
X

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల్లో పలు అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాల ప్రభావం, ఈ అంశంలో ప్రభుత్వ విధానంపై అధికారులతో మాట్లాడుతున్నారు. పంట విక్రయ విధానాలపై సమీక్షలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాగు విధానం, పంటల కొనుగోలు అంశాలపై చర్చిస్తున్నారు. పంటల కొనుగోలుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES