తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

X
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1 వెయ్యి 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 13 వేల 84 చేరుకుంది. వైరస్‌లతో 6 గురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారిసంఖ్య 12వందల 28 కు చేరుకుంది. ఇప్పటి వరకు 1లక్ష 87వేల 342 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో 24వేల 514యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24గంటల్లో హైదరాబాద్‌లో 228 కరోనా కేసులు నమోదుకాగా... మేడ్చల్ 84, రంగారెడ్డిలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
