Top

ఈ కష్టం చూశారా.. ఇల్లాలినే కాడెద్దుగా పత్తిచేలో కలుపు తీస్తున్న రైతు

ఇల్లాలినే కాడెద్దుగా పత్తిచేలో కలుపు తీస్తున్న రైతు.

ఈ కష్టం చూశారా.. ఇల్లాలినే కాడెద్దుగా పత్తిచేలో కలుపు తీస్తున్న రైతు
X

జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ రైతు తమ వ్యవసాయానికి కాడెద్దులను కొనుగోలు చేయలేక.. తన భార్యనే ఎద్దుగా మార్చుకొని పొలాన్ని సాగుచేస్తున్నాడు. కూలీల ధరలు పెరుగడంతో.. ఇల్లాలినే కాడెద్దుగా పత్తిచేళ్లో కలుపు తీస్తున్నాడు. ఎద్దులు కొనే ఆర్ధిక స్థోమత లేక తన భార్యతోనే పొలం దున్నుతున్నట్లు శివప్ప అంటున్నాడు. తమను ఆదుకోవాలని అన్నదాత కోరుతున్నాడు.

Next Story

RELATED STORIES