దేశ రెండో రాజధాని హైదరాబాద్: మాజీ గవర్నర్
By - Subba Reddy |16 Jun 2023 11:00 AM GMT
హైదరాబాద్ పై మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందని.. కీలక వ్యాఖ్యలు చేశారు
హైదరాబాద్ పై మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందని.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలో కూడా ఇదే అంశం ఉందని పేర్కొన్నారు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని గుర్తు చేశారు. హైదరాబాద్ రెండో కేపిటల్ కావడం మన దేశ భద్రతకు మంచిదని పేర్కొన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం తనకు కూడా ఉందని అన్నారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని పిలుపునిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com