క్రిస్మస్‌ను అధికారికంగా చేస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : హరీష్‌రావు

X
Harish Rao (File Photo)
దేశంలో క్రిసమస్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తుందన్నారు. చర్చిల నిర్మాణం కోసం.. గ్రామ పంచాయితీలు విధిగా అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. దుబ్బాకలో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామన్నారు మంత్రి హరీష్
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
