Top

హైదరాబాద్‌ను కుదిపేస్తున్న భారీ వర్షం

హైదరాబాద్‌ను కుదిపేస్తున్న భారీ వర్షం
X

హైదరాబాద్‌ను భారీ వర్షం కుదిపేస్తోంది. ఈ ప్రాంతం.. ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా.. నగరమంతటా కుంభవృష్టి కురుస్తోంది. గంట సేపటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తుండడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆఫీసులు వదిలే సమయం కావడంతో.. జనం నానా అవస్థలు పడుతున్నారు.

Next Story

RELATED STORIES