Hyderabad: రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు

Hyderabad: రియల్ ఎస్టేట్ సంస్థలపై ఐటీ దాడులు
గూగి ప్రాపర్టీస్ సంస్థతో పాటు ఫార్మాహిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పలు రియల్ ఎస్టేట్‌ కంపెనీలలో సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని రియల్ ఎస్టేట్ సంస్థలపై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న ఐటీ అధికారులు గూగి ప్రాపర్టీస్ సంస్థతో పాటు ఫార్మాహిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పలు రియల్ ఎస్టేట్‌ కంపెనీలలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల నివాసాలపై ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. కొత్తపేటలోని గూగి ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలుగా విడిపోయి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story