గ్రేటర్‌ ఎన్నికల్లో మొదలైన పోలింగ్‌

గ్రేటర్‌ ఎన్నికల్లో మొదలైన పోలింగ్‌

*గ్రేటర్‌ ఎన్నికల్లో మొదలైన పోలింగ్‌

*సాయంత్రం 6గంటల వరకు జరగనున్న పోలింగ్‌

*ఉదయం 7గంటలకు నందినగర్‌లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్‌ దంపతులు

*ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదు: కేటీఆర్‌

*ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: కేటీఆర్

*ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి: కేటీఆర్

*కాచిగూడలో ఓటు వేసిన కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు

*ప్రజాస్వామ్య వ్యవస్థలో

*ఉదయం 7గంటల నుంచే క్యాలైన్లలో ఓటర్లు

*బ్యాలెట్‌ పద్ధతిలో జరుగుతున్న ఓటింగ్‌

Tags

Read MoreRead Less
Next Story