Hyderabad Student : హైదరాబాద్ విద్యార్థినికి రూ.2 కోట్ల ఉద్యోగం..!

Hyderabad Student : హైదరాబాద్ విద్యార్థినికి రూ.2 కోట్ల ఉద్యోగం..!
Hyderabad Student : హైదరాబాద్ కు చెందిన దీప్తి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ. 2 కోట్ల వార్షిక వేతనంతో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగానికి ఎంపికయ్యారు.

Hyderabad Student : హైదరాబాద్ కు చెందిన దీప్తి అనే ఇంజినీరింగ్ విద్యార్థిని అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో రూ. 2 కోట్ల వార్షిక వేతనంతో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె తండ్రి డా.వెంకన్న హైదరాబాద్ పోలీస్ క్లూస్ టీమ్ విభాగంలో పనిచేస్తున్నారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300 మంది విద్యార్థుల్లో దీప్తికి అత్యధిక వేతనం లభించింది. ఈ నెల 17న ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఈనెల 2న ఎంఎస్‌(కంప్యూటర్స్‌) పూర్తిచేసిన దీప్తి.. క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story