KCR speech Highlights : నేను చెప్పే మాటల్లో ఒక్క అబద్ధం ఉన్నా టీఆర్ఎస్‌ను ఓడించండి : KCR

KCR speech Highlights : నేను చెప్పే మాటల్లో ఒక్క అబద్ధం ఉన్నా టీఆర్ఎస్‌ను ఓడించండి : KCR
నల్గొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలకు 20 లక్షలు నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి 20 లక్షలు మంజూరు మండల కేంద్రాలకు 30 లక్షలు మంజూరు-కేసీఆర్ మిర్యాలగూడకు 5 కోట్లు మంజూరు చేస్తున్నా-కేసీఆర్ ఒక్కో మున్సిపాలిటికీ కోటి చొప్పున కేటాయిస్తున్నా-కేసీఆర్ నల్గొండ జిల్లాకు మొత్తంగా రూ.186 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం-కేసీఆర్

నల్గొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలకు 20 లక్షలు

నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి 20 లక్షలు మంజూరు

మండల కేంద్రాలకు 30 లక్షలు మంజూరు-కేసీఆర్

మిర్యాలగూడకు 5 కోట్లు మంజూరు చేస్తున్నా-కేసీఆర్

ఒక్కో మున్సిపాలిటికీ కోటి చొప్పున కేటాయిస్తున్నా-కేసీఆర్

నల్గొండ జిల్లాకు మొత్తంగా రూ.186 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం-కేసీఆర్

త్వరలో కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తాం

ప్రతి గ్రామంలో నూతన రేషన్‌ కార్డులు కూడా ఇస్తాం

నల్లగొండ జిల్లా చాలా చాలా నష్టపోయింది

గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ జిల్లాను పట్టించుకోలేదు

జిల్లాలోని ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని గతంలో చెప్పాం

ఇప్పుడు ఇచ్చిన హామీని నిలుపుకుంటున్నాం

మొత్తం 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశాం

ఏడాదిలోపే వీటన్నింటినీ పూర్తి చేస్తాం

టీఆర్ఎస్‌ వీరుల పార్టీ..వీపు చూపించే పార్టీ కాదు-కేసీఆర్

ఈ 13 ఎత్తిపోతల పథకాలు కంప్లీట్ చేయకపోతే..

వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని ఓట్లు అడగం

ఇది మా ప్రభుత్వ ఛాలెంజ్..మాట ఇచ్చామంటే తప్పం..

నల్గగొండ జిల్లాను సశ్యశ్యామలం చేస్తాం

నల్గగొండ జిల్లా ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

పోడు భూముల సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తాం

2,3 రోజులు జిల్లాలోనే ఉండి సమస్య పరిష్కరిస్తా

నోముల నర్సింహయ్యను కోల్పోవడం చాలా బాధాకరం

కాంగ్రెస్‌ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు

బీజేపీ నేతలు కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు

మీకు ఏమైనా సమస్య ఉంటే సభ పెట్టుకోవాలి..

కానీ మరో సభ దగ్గరికి వచ్చి గొడవ చేయడం మంచిది కాదు

కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు చాలా చూశాం

కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై సీఎం కేసీఆర్ ఫైర్

మాది నామినేటెడ్ ప్రభుత్వం కాదు... ప్రజా ప్రభుత్వం

కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదు

బీజేపీ, కాంగ్రెస్ హద్దుమీరితే ఏం చేయాలో మాకు తెలుసు

ప్రాజెక్టులన్నింటీని ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే..

కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు?

కాంగ్రెస్ నేతలు పొలంబాట, పోరుబాట అని బయల్దేరారు

రాష్ట్రంలో పొలానికి, రైతుకు ఏమైంది?

ప్రాజెక్టులు కడితే కమీషన్ల కోసం అని విమర్శిస్తున్నారు

మరి మీరు నాగార్జున సాగర్‌ కమీషన్ల కోసమే కట్టారా?

తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్నారు

మరి ఆనాడు ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎక్కడపోయారు?

రైతులకు రైతుబంధు, ఉచిత కరెంట్, బీమా వస్తున్నందుకే...

కాంగ్రెస్ నేతలు పోరుబాట చేస్తున్నారా?

విజయడైరీని ముంచితే కాంగ్రెస్‌ నేతలు నోరు తెర్వలే

ఇప్పుడు మళ్లీ విజయడైరీకి పూర్వవైభవం తెచ్చాం

ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డ కాంగ్రెస్ నేతలు..మళ్లీ ఇప్పుడు మాట్లాడుతున్నారు

ఎఫ్‌సీఐకి అత్యధిక వడ్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ

కళ్యాణలక్ష్మి, కంటివెలుగు పథకాలు కనిపిస్తలేవా?

దేశంలో ఎవరైనా ఇలాంటి పథకాలు అమలు చేశారా?

ఆడబిడ్డ పుడితే 13 వేలు, మగ పిల్లాడు పుడితే 12 వేలు ఇస్తున్నాం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం

కాంగ్రెస్‌ది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం

మీరు పొలంబాట అని బయల్దేరుతారా?

త్వరలోనే భూ పంచాయితీలు లేని రాష్ట్రంగా తెలంగాణ

మేం గొర్రెలు ఇస్తున్నాం.. మీరు గొర్రెలు మేసి పోయిండ్లు

మత్స్యకారుల గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా?

ఉచిత చేపపిల్లలతో మత్స్యకారుల్ని ఆదుకుంటున్నాం

చేతి వృత్తులకు మా ప్రభుత్వం చేయూత ఇస్తోంది

త్వరలో క్షౌరశాలలకు లక్ష చొప్పున ఇస్తాం

మాది క్లీన్‌ గవర్నమెంట్..అవినీతి రహిత ప్రభుత్వం

2,600 రైతు వేదికలు నిర్మించి రైతులకు అంకితం ఇచ్చాం

రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడింది మా ప్రభుత్వం

ప్రతి గ్రామంలో వైకుంఠదామం కడుతున్నాం

దామరచెర్లలో 4వేల మెగావాట్ల పవర్‌స్టేషన్ కడుతున్నాం

ఇందుకోసం 35వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం

నేను చెప్పే మాటల్లో ఒక్క అబద్ధం ఉన్నా టీఆర్ఎస్‌ను ఓడించండి

లేదంటే ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేయండి

చేసిన అభివృద్ధి పనులు చూపించి ఓట్లు అడుగుతున్నాం

ఈ అభివృద్ధిని చూస్తే ప్రతిపక్షాలకు కడుపుమంట వస్తోంది

బడ్జెట్‌లో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌ స్కీమ్‌ తెస్తున్నాం

అవినీతి రహిత పాలనను ప్రజలు ఆశీర్వదించాలి

లిఫ్ట్‌లు పూర్తి చేయకపోతే..ఓట్లు అడగమని చెప్పేందుకు ఎంత ధైర్యం ఉండాలి

Tags

Read MoreRead Less
Next Story