KCR Yadadri Tour: యాదాద్రి స్వర్ణ గోపురానికి కేసీఆర్ విరాళం.. 1 కేజీ 16 తులాల బంగారం.. ఇంకా..!

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR Yadadri Tour: వచ్చే ఏడాది మార్చి 28న ఆలయం పునఃప్రారంభం, సరిగ్గా 10 రోజుల ముందు అంకురార్పణ కార్యక్రమం.

KCR Yadadri Tour: కేసీఆర్ కామెంట్స్..

-"వచ్చే ఏడాది మార్చి 28న ఆలయం పునఃప్రారంభం."

-"సరిగ్గా 10 రోజుల ముందు అంకురార్పణ కార్యక్రమం.."

◆ స్వయంబుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చూస్తుంటే ఆనందంగా ఉంది.

◆ సమైక్యాంధ్ర లో నిర్లక్ష్యానికి గురయినం, ఆధ్యాత్మిక రంగంలో వెనుకబడినం.

◆గోదావరి,కృష్ణ,ప్రాణహిత పుష్కరాల నిర్వహణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించలేదు ,ప్రత్యేక తెలంగాణలో మనం ఘనంగా నిర్వహించినం.

◆ తెలంగాణ లో విశిష్టత చెందిన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మా కుటుంబంతో కలిసి 50 సంవత్సరాల క్రితం వచ్చినము.

◆ అమ్మవారి ఆలయం జోగులంభం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తెలంగాణలో ఉంది,తెలంగాణ రాష్ట్ర అనంతరం పుష్కరాలలో ప్రచారం చేసినం.

◆ యాదాద్రి ఆలయంను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో పడ్డాము.. కిషన్ రావు ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి.. నిబద్ధత కలిగిన వ్యక్తి కిషన్ రావు .

◆ పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణంతో కొత్తగా కనిపిస్తుంది.

◆ ఆలయ నిర్మాణం, ప్రారంభం ఆగమనశాస్త్రం ప్రకారం చేయాల్సి ఉంటుంది.

◆ చినజీయర్ స్వామి ఆదేశాలతో పనులు సాగుతున్నాయి ... యాదాద్రి కరువుతో ఉంది కాని ఈరోజు కాళేశ్వరంతో బస్వపురం ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి జరిగింది.

◆ బస్వపురం తెలంగాణ లో రెండోవ పెద్ద ప్రాజెక్టు నిర్మాణం యాదాద్రిలో సాగుతుంది.

◆ యాదాద్రి లో గతంలో ఎక్కువ భూమి లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసి VVIP లకు ముఖ్యమైన వ్యక్తులకు మంచి నివాసాల నిర్మాణం సాగుతుంది.

◆ అద్భుతమైన సూట్ లను భక్తుల విరళంతో నిర్మిస్తున్నారు.

◆ చినజీయర్ స్వామి ముహూర్తం నిర్ణహించారు. మహా సుదర్శన యాగంతో జరుగుతుంది. ఇందులో ముఖ్య అర్చకుల చేత జరుగుతుంది.

◆ పెద్దల అంగీకారంతో యాగo జరుగుతుంది.

◆ స్వామివారి దీవెనలతో నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మార్చ్ 28 మహాకుంభ సక్రోచారణ జరుగుతుంది.

◆ అంతకుముందు 8 రోజులుగా పూజలు జరుగుతూనే ఉంటాయి.

◆ వివిధ ప్రాంతాలనుండి పీఠాధిపతులు,అమెరికా లో ఉన్న పూజారులు హాజరవుతారు.

◆ సంవత్సర సంధి లో కార్యాలు చేయరు అందుకే 28 కి స్వామివారి నిర్ణయించారు.

◆ ఏదయినా పొరపాటు జరిగిన స్వామివారు క్షమించి తన కార్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్న.

◆ ఎప్పటినుండి మంత్రులపై ,నాపై మరింత బాధ్యత పెరిగింది.

◆ స్వామివారి గర్భగుడి పై విమనయనంని స్వరంతో చేయించాలని నిర్ణయం తీసుకున్నాం.. 125 kgల బంగారంతో విమనయనం చేస్తున్నాం.. 65 కోట్ల వరకు అవుతుంది.

◆ 12769 గ్రామపంచాయతీలు ,3069 మున్సిపాలిటీలు , కార్పొరేషన్ లు ఉన్న రాష్ట్రంలో ప్రతిఒక్కరికి బాద్యులుగా చేస్తాం.

◆ బంగారం కొనుగోళ్లు కమిటీ పర్యవేక్షణలో ఉంటుంది.

◆ కేసీఆర్ కుటుంబం నుండి 1.16 తులలు అందిస్తాం .. మెడ్చర్ల నియోజకవర్గం నుండి 1 kg బంగారం ఇస్తాం.

◆ దాతలు చాలా మంది విరాళం అందిస్తాం అన్నారు.

◆ జీయర్ పీఠం నుండి 1 kg బంగారం ఇస్తాం అన్నారు.

◆ చాలామంది ముందుకు ఒస్తున్నారు, ప్రతి గ్రామం 11 రూపాయలు విరాళం ఇస్తే చాలు.

◆ గతంలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటు అభివృద్ధి చేస్తున్నాం.

◆ కరోనా సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థ లో మొదటిస్థానం లో ఉన్నాం.

◆ కటేజీలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన.

◆ కోర్టు కేసులను అధిగమించి అందరికి న్యాయం చేస్తాం.

◆ కొండపైన దేవపుష్కరిని మాత్రమే ఏర్పాటు చేసినం.

◆ 6కోట్ల 90 లక్షలతో బస్టాండ్ ఏర్పాటు .. కొండపైకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తాం.

◆ మార్చ్ మాసంలో గొప్పగా ప్రారంభోత్సవం చేసుకుందాం.

◆ యాదాద్రి అభివృద్ధిలో బాగంగం డ్రైనేజీ అద్భుతంగా చెస్తాం.

◆ PRC తో పాటు ఆలయ ఉద్యోగులకు ఇంటి స్థలం త్వరలో ఇస్తాం, జర్నలిస్ట్ లకు ఇళ్లస్థలలు ఇస్తాం.

◆ ఆలయానికి సంభందించిన వార్తలను దేశవ్యాప్తంగా వ్యాసాలు ఇవ్వాలి అని కోరుతున్నా.

◆ హుజురాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అందిస్తాం.

◆ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చిన్న ఆటంకం.

◆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్, సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేస్తాం.

◆ మరోసారి వచ్చినప్పుడు ఇంకా లోటుపాట్లు చూసి సరిచేస్తా.

Tags

Read MoreRead Less
Next Story