తెలంగాణ

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మినీ పురపాలక ఎన్నికలు

తెలంగాణలో మినీ పురపాలక ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మినీ పురపాలక ఎన్నికలు
X

తెలంగాణలో మినీ పురపాలక ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. ఒకవైపు కరోనా భయం, మరోవైపు తీవ్ర ఎండతీవ్రత కారణంగా పోలింగ్ కాస్త మందకొడిగా సాగింది. పోలింగ్ సందర్భంగా వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి సర్ధుమనిగింది. ఈ ఎన్నికల ఫలితాలు మే 3వ తేదీన కౌంటింగ్‌తో వెల్లడికానున్నాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో అన్ని పోలింగ్ బూత్ ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేశారు.

Next Story

RELATED STORIES