తెలంగాణ

Harish Rao : ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చాం : మంత్రి హరీష్ రావు

Harish Rao : తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి హరీష్ రావు. మరో 70వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Harish Rao : ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చాం  : మంత్రి హరీష్ రావు
X

Harish Rao : తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రి హరీష్ రావు. మరో 70వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్ కొండలో సీ హెచ్‌సీ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచిందని, మోటార్లకు మీటర్లు బిగించాలని ఒత్తిడి తెస్తోందని హరీష్ రావు దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోలులో కేంద్రం చేతులెత్తేసిందని మంత్రి ఆరోపించింది. కరోనా ఉధృతంగా విస్తరిస్తున్న క్రమంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఇందుకు వైద్యసిబ్బందికి సహాకరించాలని విజ్ఞప్తి చేశారు.

Next Story

RELATED STORIES