త్వరలో 57ఏళ్లు నిండినవారికి పెన్షన్లు ఇస్తాం : మంత్రి హరీష్‌ రావు

త్వరలో 57ఏళ్లు నిండినవారికి పెన్షన్లు ఇస్తాం : మంత్రి హరీష్‌ రావు
తెలంగాణలో మహిళా సంఘాలకు రెండు కోట్లకుపైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నార మంత్రి హరీష్‌ రావు. క

తెలంగాణలో మహిళా సంఘాలకు రెండు కోట్లకుపైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నార మంత్రి హరీష్‌ రావు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో పాల్గొన్న ఆయన... బతుకమ్మ పండుగకు మరో కోటీ 50 లక్షలు అందిస్తామని భరోసా ఇచ్చారు. విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని... 57 ఏళ్లు నిండినవారికి కూడా పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులను పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు మంత్రి హరీష్‌ రావు.

Tags

Read MoreRead Less
Next Story