KTR : వాటే స్కీమ్.. వాటే షేమ్.. సోమువీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్

KTR : వాటే  స్కీమ్.. వాటే షేమ్..  సోమువీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి  కేటీఆర్
KTR : సోమువీర్రాజు చీప్‌ లిక్కర్‌ కామెంట్స్‌పై తెలంగాణ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది.

KTR : సోమువీర్రాజు చీప్‌ లిక్కర్‌ కామెంట్స్‌పై తెలంగాణ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. మంత్రి కేటీఆర్ సోమువీర్రాజు వ్యాఖ్యలను అటాచ్‌ చేస్తూ.. బీజేపీపై ఫైర్ అయ్యారు. 'వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్' అంటూ ట్వీట్ చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటన బీజేపీ పతనానికి నాంది అంటూ కామెంట్ చేశారు. చీప్ లిక్కర్ సరఫరా చేయడం అనేది జాతీయ విధానమా అంటూ సెటైర్ వేశారు. 50 రూపాయలకే చీప్‌ లిక్కర్‌ అందిస్తామనే బంపర్ ఆఫర్.. అధికారం కోసం పాకులాడే రాష్ట్రాలకే పరిమితమా అంటూ ఓ ఆట ఆడేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story