Top

పట్టణాల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ : మంత్రి కేటీఆర్

కాంక్రిట్ జంగిల్‌గా మారిన పట్టణాల్లో హరితహారంలో భాగంగా ఎన్నడు లేని విధంగా మొక్కలు నాటామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు..

పట్టణాల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ : మంత్రి కేటీఆర్
X

కాంక్రిట్ జంగిల్‌గా మారిన పట్టణాల్లో హరితహారంలో భాగంగా ఎన్నడు లేని విధంగా మొక్కలు నాటామన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు. భాగ్యనగరంలో 1799 అర్భన్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాధించామని, ఇప్పటివరకు 790 పార్కులు పూర్తిచేసినట్లు మంత్రి వివరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్‌ కెటాయించారని గుర్తు చేశారు. మున్సిపాలిటీల్లోని పార్కులను ఆధునీకరిస్తామని, వెయ్యి నర్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Next Story

RELATED STORIES