Top

హైదరాబాద్ లో మైనర్‌ బాలిక అదృశ్యం.. నాలాలో NDRF బృందం గాలింపు..

హైదరాబాద్ లో మైనర్‌ బాలిక అదృశ్యం.. నాలాలో NDRF బృందం గాలింపు.. హైదరాబాద్ లో మైనర్‌ బాలిక అదృశ్యం.. నాలాలో NDRF బృందం గాలింపు.. హైదరాబాద్ లో మైనర్‌ బాలిక అదృశ్యం.. నాలాలో NDRF బృందం గాలింపు..

హైదరాబాద్ లో మైనర్‌ బాలిక అదృశ్యం.. నాలాలో NDRF బృందం గాలింపు..
X

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో మైనర్‌ బాలిక అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. 10 ఏళ్ల సుమేదా కాపూరియా నిన్న రాత్రి 7 గంటల నుంచి కనిపించడంలేదు. సైకిల్‌పై వెళ్లిన తమ కూతురు ఆచూకీ తెలియకపోవడంతో.. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు నేరెడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని నాలా పక్కనే సైకిల్ కనిపించడంతో.. అందులో పడిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక ఆచూకీ కోసం.. NDRF బృందం గాలిస్తోంది. నాలాపై ఉన్న సిమెంట్‌ దిమ్మెలను సిబ్బంది తొలగిస్తున్నారు.

Next Story

RELATED STORIES