ఈటల రాజేందర్‌ 70 ఎకరాలను కబ్జా చేశారు : బాల్క సుమన్‌

ఈటల రాజేందర్‌ 70 ఎకరాలను  కబ్జా చేశారు : బాల్క సుమన్‌
Balka suman : ఎస్సీ, ఎస్టీ, పేదల భూములు లాక్కోవడమే గాక దొంగేదొంగ అన్నట్లు ఈటల రాజేందర్‌ ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్‌ మండిపడ్డారు

Balka suman : ఎస్సీ, ఎస్టీ, పేదల భూములు లాక్కోవడమే గాక దొంగేదొంగ అన్నట్లు ఈటల రాజేందర్‌ ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్‌ మండిపడ్డారు. నీతి, నిజాయితీ గురించి లెక్చర్లు చెప్పే ఈటల రాజేందర్‌ 70 ఎకరాల భూములను ఏ విదంగా కబ్జా చేశారని ప్రశ్నించారు. మెదక్‌ కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని, ఇకనైనా తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. కబ్జాలకు పాల్పడిన ఈటలపై, జమున హేచరీస్‌పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

Tags

Read MoreRead Less
Next Story