L Ramana Nomination MLC : ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్. రమణ నామినేషన్..
L Ramana Nomination MLC : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వివిధ వర్గాల సమస్యలు మండలి లో వినిపిస్తానన్నారు టీడీపీ తరపున నామినేషన్ వేసిన ఎల్. రమణ. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానన్నారు.

X
L. Ramana MLC Candidate
prasanna23 Feb 2021 11:33 AM GMT
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్. రమణ నామినేషన్..ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వివిధ వర్గాల సమస్యలు మండలి లో వినిపిస్తానన్నారు టీడీపీ తరపున నామినేషన్ వేసిన ఎల్. రమణ. తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానన్నారు. 27 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, అందరూ ఓటు వేయాలని కోరారు. ఉద్యోగాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ కూడా ఇవ్వలేక పోయిందన్నారు.
Next Story