గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. జీహెచ్‌ఎంసీ అధికారుల్ని ఆదేశించారు. నగరంలో బస్టాప్‌లను ఒకే తరహాలో నిర్మించాలని చెప్పారు. పార్కులు, బస్‌బేల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాల్ని గుర్తించాలని దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై జోనల్‌ కమిషనర్లు ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story