వాగులో కొట్టుకుపోతున్న శునకాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్

వాగులో కొట్టుకుపోతున్న శునకాన్ని ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్

వాగులో కొట్టుకుపోతున్న శునకాన్ని ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ కానిస్టేబుల్. గత నాలగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పట్టణంలోని కేసరి సముద్రం చెరువు అలుగు దగ్గర వరదలో చిక్కుకుపోయింది ఓ శునకం. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ జేసీబీ సహాయంతో అతికష్టంమ్మీద శునకాన్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు.

Tags

Read MoreRead Less
Next Story