GHMC Mayor Election: బీజేపీ మేయర్ అభ్యర్ధిగా రాధ ధీరజ్ రెడ్డి!
బీజేపీ మేయర్ అభ్యర్ధిగా రాధ ధీరజ్ రెడ్డి పేరు ఖరారు అయింది. అర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది.

X
Vamshi Krishna11 Feb 2021 4:54 AM GMT
బీజేపీ మేయర్ అభ్యర్ధిగా రాధ ధీరజ్ రెడ్డి పేరు ఖరారు అయింది. అర్కేపురం కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి పేరును బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. అటు డిప్యూటీ మేయర్ గా రవిచారి పేరును ప్రకటిచింది. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఉదయం ఏడూ గంటల 11 గంటలకి GHMC కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇక టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసింది.
Next Story