HYD Rains : హైదరాబాద్‌లో హై అలర్ట్‌ : పట్టపగలే చీకట్లు.. లైట్లు వేస్తే కానీ కనిపించని రోడ్లు..!

HYD Rains : హైదరాబాద్‌లో హై అలర్ట్‌ : పట్టపగలే చీకట్లు.. లైట్లు వేస్తే కానీ కనిపించని రోడ్లు..!
HYD Rains : హైదరాబాద్‌లో హైఅలర్ట్‌. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గ్రేటర్‌ మొత్తాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. పట్టపగలే చీకటిని తలపిస్తోంది.

HYD Rains : హైదరాబాద్‌లో హైఅలర్ట్‌. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గ్రేటర్‌ మొత్తాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. పట్టపగలే చీకటిని తలపిస్తోంది. లైట్లు లేకుండా వాహనాలు రోడ్లపై వెళ్లే పరిస్థితి కనబడటంలేదు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. కుంభవృష్టి కారణంగా ఎమర్జెన్సీ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు లొతట్టు ప్రాంతాలన్ని జదిగ్భందమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story