హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడిని ఢీకొట్టిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం

X
By - Nagesh Swarna |30 Sept 2020 6:41 PM IST
హైదరాబాద్ సీతారాంబాగ్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. పంక్చర్ షాప్ దగ్గర తండ్రితో కలిసి ఉన్న ఆరేళ్ల హర్షవర్ధన్‌ను.. రివర్స్‌లో వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి తండ్రి రోదన స్థానికులను కంటనీరు పెట్టిస్తోంది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com