ముగిసిన కేబినెట్ సమావేశం.. !

ముగిసిన కేబినెట్ సమావేశం.. !
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగగా..

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగగా.. రేపట్నుంచి లాక్ డౌన్ అమలు కానున్న నేపథ్యంలో కాసేపట్లో గైడ్ లైన్స్ విడుదల చేయనున్నారు. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చే రంగాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింపు, రంజాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మద్యం షాపులకు అనుమతిపై మార్గదర్శకాల్లో స్పష్టత రానుంది. అటు రేపటినుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. !

Tags

Read MoreRead Less
Next Story