Telangana JOBS : శాఖల వారీగా ఖాళీలు

Telangana JOBS : శాఖల వారీగా ఖాళీలు
Telangana JOBS :నిరుద్యోగులకి తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ న్యూస్ చెప్పారు.. అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

Telangana JOBS : తెలంగాణ అసెంబ్లీలో ఉద్యోగాలకు సంబందించి కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 91 వేల 142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. వీటిలో దాదాపు 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన 80 వేల 39 ఉద్యోగాలకు ఇవాల్టి నుంచే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు.

శాఖలు.. ఖాళీలు

హోం శాఖ: 18వేల 334

సెకండరీ ఎడ్యూకేషన్: 13 వేల 86

హయ్యర్ ఎడ్యూకేషన్: 7 వేల 878

హెల్త్‌,మెడికల్,ఫ్యామిలీ వెల్ఫేర్: 12 వేల 755

బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌: 4 వేల 311

రెవిన్యూ డిపార్ట్‌మెంట్: 3 వేల 560

షెడ్యూల్డ్ క్యాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్: 2 వేల 879

ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్:2 వేల 692

ట్రైబల్ వెల్ఫేర్:2 వేల 399

మైనార్టీస్‌ వెల్ఫేర్: 1825

ఎన్విరాన్‌మెంట్‌, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ: 1598

పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్: 1455

లేబర్‌ అండ్ ఎంప్లాయ్‌మెంట్: 1221

ఫైనాన్స్ -1146

విమెన్‌,చిల్డ్రన్‌,డిసెబ్‌ల్డ్‌ అండ్ సీనియర్ సిటిజన్స్‌:895

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్: 859

అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్: 801

ట్రాన్స్‌పోర్ట్‌,రోడ్స్‌ అండ్ బిల్డింగ్స్‌ డెవలప్‌మెంట్‌: 563

న్యాయ శాఖ: 386

యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్: 353

జనరల్ అడ్మినిస్ట్రేషన్: 343

ఇండస్ట్రీస్ అండ్ కామర్స్: 233

యూత్ అడ్వాాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్‌-184

ప్లానింగ్-136

ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్:106

లెజిస్లేచర్: 25

ఎనర్జీ : 16

గ్రాండ్ టోటల్: 80 వేల 39

Tags

Read MoreRead Less
Next Story