Balka Suman : బండి పాదయాత్ర కామెడీ షోను తలపిస్తోంది : బాల్క సుమన్

Balka Suman  :  బండి పాదయాత్ర కామెడీ షోను తలపిస్తోంది : బాల్క సుమన్
Balka Suman : కేంద్రమంత్రి గడ్కరీ ప్రోగ్రాంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకోవడంపై దుమారం రేగుతోంది.

Balka Suman : కేంద్రమంత్రి గడ్కరీ ప్రోగ్రాంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రసంగాన్ని బీజేపీ అడ్డుకోవడంపై దుమారం రేగుతోంది. కమలం నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌. తాము అడ్డుకుంటే కిషన్‌రెడ్డి తెలంగాణలో తిరగలేడు.. బండి సంజయ్ పాదయాత్ర చేయలేడంటూ వార్నింగ్ ఇచ్చారు. జగ్గారెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు సుమన్. రాహుల్‌ గాంధీ ఓయూకు వచ్చే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story