TS : అధికారంలోకి రాలేమనే కలిసి పోటీ చేస్తున్నారు : బండి సంజయ్

TS : అధికారంలోకి రాలేమనే కలిసి పోటీ చేస్తున్నారు : బండి సంజయ్
అందుకే బీజేపీని ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి స్పష్టం చేశారు

అధికారంలోకి రాలేమని తెలిసే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కలిసి పోటీ చేయాలని అనుకుంటున్నాయని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ కలవాలనుకుంటే అది ప్రజలను మోసగించడమేనన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు ఎన్నికల వరకు కొట్లాడినట్లు నటించి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారని..అందుకే బీజేపీని ఎన్నికల్లో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తాయని తెలిపారు .


Tags

Read MoreRead Less
Next Story