Top

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్టు

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్టు
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ అరెస్టుసెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ.. బీజేపీ తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారి తీసింది. అసెంబ్లీకి విడతలవారీగా బీజేపీ నేతలు చేరుకుంటున్నారు.. వీరిని పోలీసులు అడ్డుకుంటున్నారు. అసెంబ్లీకి వచ్చే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. మరోవైపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ను జూబ్లీహిల్స్‌ నివాసంలో అరెస్ట్‌ చేసి.. బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story

RELATED STORIES