Women's Day 2023: మహిళలకు సెలవు...

Womens Day 2023:  మహిళలకు సెలవు...
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చ్ 8న మహిళలకు సెలవు; తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం

మహిళా దినోత్సవం పురస్కరించుకుని తమ మహిళా సిబ్బందికి తెలంగాణా ప్రభుత్వం ఓ చక్కని బహుమతి అందిస్తోంది. మార్చ్ 8న వుమెన్స్ డే సందర్బంగా ఉద్యోగినులకు కాజువల్ లీవ్ ను ప్రకటించింది. కార్యనిర్వాహక విభాగం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఛీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులపై సంతకాలు చేసి వాటి అమలుపై దృష్టి సారించారు.


Tags

Read MoreRead Less
Next Story