హీరో శ్రీకాంత్‌కు కౌంటర్‌ ఇచ్చిన నరేష్‌..!

హీరో శ్రీకాంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు నరేష్‌. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలంటూ శ్రీకాంత్‌కు హితవు పలికారు.

హీరో శ్రీకాంత్‌కు కౌంటర్‌ ఇచ్చిన నరేష్‌..!
X

హీరో శ్రీకాంత్‌కు కౌంటర్‌ ఇచ్చారు నరేష్‌. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలంటూ శ్రీకాంత్‌కు హితవు పలికారు. మా ఎన్నికల్లో తన ప్యానెల్ అభ్యర్థి చేతిలో శ్రీకాంత్‌ ఓడిపోయాడంటూ కామెంట్ చేసిన నరేష్‌.. ఇంకోసారి అలాంటి బైట్స్ ఇవ్వొద్దని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి చెడ్డ పేరు లేదని స్పష్టం చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ గురించి చెబుతున్న సందర్భంలో ఇండస్ట్రీలో జరిగింది చెప్పాను తప్ప.. గతంలో బైక్‌ యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ల గురించి తాను మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు. పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్టు బైక్‌లు ఇవ్వొద్దని, గతంలో తనకూ యాక్సిడెంట్‌ జరిగిందని మాత్రమే చెప్పానన్నారు.

Next Story

RELATED STORIES