Sonu Sood : నటుడు సోనూసూద్ కి కరోనా పాజిటివ్..!

కరోనా సెకండ్ వెవ్ మాములుగా లేదు... భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు.

Sonu Sood : నటుడు సోనూసూద్ కి కరోనా పాజిటివ్..!
X

కరోనా సెకండ్ వెవ్ మాములుగా లేదు... భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు. తాజాగా జరిగిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయనకి కరోనా అని తెలియగానే ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. సోనూసూద్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు కాగా లాక్ డౌన్ సమయంలో చాలా మంది వలస కూలీలకి సహాయం అందించిన సోనూసూద్ మొదటిసారిగా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు.


Next Story

RELATED STORIES