Actress Prema : రెండో పెళ్లిపై సీనియర్‌ నటి క్లారిటీ!

Actress Prema : రెండో పెళ్లిపై సీనియర్‌ నటి క్లారిటీ!
సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. దీనితో ఈ వార్తల పైన ఆమె స్పందించారు.

సీనియర్ నటి ప్రేమ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. దీనితో ఈ వార్తల పైన ఆమె స్పందించారు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన ఆరోగ్యం పై వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి నిజాలు లేవని, తానూ పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడించింది ప్రేమ.. కన్నడ, తమిళం, మలయాళం బాషల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రేమ.. కాగా ప్రేమ 2006లో వ్యాపారవేత్త జీవన్‌ అప్పచును పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఇక 2017లో ఉపేంద్ర 'మత్తే బా' చిత్రంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story