Cinema: మరోసారి అంటోన్న వీఎన్ఆర్ త్రయం

Cinema: మరోసారి అంటోన్న వీఎన్ఆర్ త్రయం
రష్మిక, నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో మరో చిత్రం

భీష్మ సక్సెస్ ను రిపీట్ చేసేందుకు నితిన్, రష్మిక, వెంకీ కుడుముల మళ్లీ రెడీ అయిపోయారు. వీఎన్ఆర్ ట్రియో వర్కింగ్ టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. ఈరోజే పూజా కార్యక్రమం జరుపుకోగా రష్మిక, నితిన్ లపై తొలి షాట్ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సనా, హను రాఘవపూడి వంటి టాప్ డైరెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Tags

Read MoreRead Less
Next Story