Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్..!

కరోనా సెకండ్ వేవ్ మాములుగా లేదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు.

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్..!
X

కరోనా సెకండ్ వేవ్ మాములుగా లేదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా, తాజాగా బన్నీకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం తానూ ఐసోలేషన్ లో ఉన్నానని.. ఇటీవల తనని కలిసినవారందరూ కరోనా పరీక్షలు చేయిచుకోవాలని సూచించారు. ప్రస్తుతం తానూ ఆరోగ్యంగానే ఉన్నానని, తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరు కూడా ఆందోళన చెందవద్దునని సూచించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాని చేస్తున్నాడు.


Next Story

RELATED STORIES