Rashi khanna : కాబోయే వాడు ఇలా ఉండాలి : రాశిఖన్నా

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది.. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి, కాబోయే వాడి గురించి స్పందించింది.

Rashi khanna : కాబోయే వాడు ఇలా ఉండాలి : రాశిఖన్నా
X

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది.. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి, కాబోయే వాడి గురించి స్పందించింది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా వెల్లడించింది. ఇక కాబోయే వాడి గురించి మాట్లాడుతూ.. 'నాకు కాబోయేవాడు పెద్దగా అందంగా లేకపోయినా పర్వాలేదు. కానీ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి. నా లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉండాలి. అలాంటి లక్షణాలు ఉన్నావాడు నాకు భర్త రావాలని కోరుకుంటున్నా' అంటూ చెప్పుకొచ్చింది. అయితే అలాంటి వాడు దొరకడం కష్టమే అయినప్పటికీ వేతికి పట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటానంటానని చెప్పుకొచ్చింది. కాగా వరుస తమిళ్, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది రాశిఖన్నా.

Next Story

RELATED STORIES