బిగ్‌బాస్‌‌ హౌస్‌లో అమ్మ అరుపులు.. మోనాల్‌పై అఖిల్.. ఇంటి సభ్యులు షాక్

అమ్మను బయటకు పంపినట్లే పంపి సేవ చేయడంతో తన గురించి ఇంట్లో వాళ్లు

బిగ్‌బాస్‌‌ హౌస్‌లో అమ్మ అరుపులు.. మోనాల్‌పై అఖిల్.. ఇంటి సభ్యులు షాక్
X

అందరూ పెద్దాయన అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు.. కానీ ఆయన చేసే కొన్ని పనులు హౌస్‌లోని వారిని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే అందరూ ఆయన్ని మూకుమ్మడిగా నామినేట్ చేసి పడేసారు. సరదాగా ఉంటారనుకున్న వ్యక్తి కాస్తా కోపంగా మారిపోయి అందరిమీదా అరిచేస్తున్నారు.. అభిజిత్, అమ్మ ఎలిమినేషన్ రౌండ్‌లో గుడ్లు పగలగొట్టే ప్రాసెస్‌లో అవి కాస్తా ఆమ్లెట్లు అవుతాయేమోనన్న వాడిగా వేడిగా వారి మధ్య ఆర్గ్యుమెంట్ కొనసాగింది. అమ్మను బయటకు పంపినట్లే పంపి సేవ చేయడంతో తన గురించి ఇంట్లో వాళ్లు ఏమనుకుంటున్నారో అర్థమై పోయింది. దాంతో అదే మనసులో పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు అమ్మ. అక్కడినుంచి మొదలైన గొడవలో అభిజిత్‌ను టార్గెట్ చేశారు అమ్మ రాజశేఖర్. మరోవైపు ఎవరూ ఊహించని రీతిలో అఖిల్.. మోనాల్‌ని నామినేట్ చేశాడు. దీంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. సోహైల్ కూడా మోనాల్‌పై విరుచుకుపడ్డాడు. అనంతరం సోహైల్ అరియానాపై సీరియస్ అయ్యాడు. అభిజిత్, అవినాష్ గొడవ మొత్తానికి బిగ్ బాస్ హౌస్ రచ్చ రచ్చగా తయారైంది.

Next Story

RELATED STORIES